2 వ పాఠము. కుడి చేతి మధ్య వేలు

1 వ అభ్యాసము - క, ఖ

 
కుడి చేతి మధ్య వేలు k మీద ఉంచండి. దీనిని k(క), K(ఖ),i (గ), I(ఘ), < (ష) కై వాడతాము.

ఈ అభ్యాసం లో మనం "క" నేర్చుకుంటాము.
దీనిలో భాగంగా: e (ా) -ఎడమ మధ్య వేలు- దీర్ఘము , g ను (ు) -ఎడమ చూపుడు వేలు- కొమ్ము కూడా నేర్చుకుంటాము.
<< 1 వ పాఠము 2 వ పాఠము రెండవ భాగము>>
Hosted by www.Geocities.ws

1