2 వ పాఠము. కుడి చేతి మధ్య వేలు
2 వ అభ్యాసము - గ, ష
షకలక
గలగల
గబగబ
భగభగ
గరగర
గసగస
కలుగు
గులక
పగలు
గరళం
గురి
గురక
గరిక
గుహ
సగం
ఖగం
పగ
హుషారు
షాపు
భాష
బాషా
పాషా
షాకు
కుడి చేతి మధ్య వేలు k మీద ఉంచండి. దీనిని k(క), K(ఖ),i (గ), I(ఘ), < (ష) కై వాడతాము.
ఈ అభ్యాసం లో మనం "గ, ష" నేర్చుకుంటాము.
దీనిలో భాగంగా: e (ా) -ఎడమ మధ్య వేలు- దీర్ఘము , g ను (ు) -ఎడమ చూపుడు వేలు- కొమ్ము కూడా నేర్చుకుంటాము.
<< 2 వ పాఠము
మొదటి భాగము
3 వ పాఠము >>