|
|
కుడి చేయి చూపుడు వేలు (right hand fore finger)ను j మీద ఉంచండి. దీనిని వరుసగా j (ర),u (హ),m (స),h (ప),y (బ),n (ల)లకై వాడుతాము.
ఎడమ చేయి చూపుడు వేలు (left hand fore finger)ను f మీద ఉంచండి. దీనిని మనము "ి" (గుడి) ఇచ్చుటకు వాడుతాము. ఎడమ చేయి ఉంగరపు వేలును "x" పై ( "ం" ) కై వాడుతాము. |